Skip to main content

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 2)

 సిలబస్ తెలుసుకున్నాం , ఎక్సామ్ పాటర్న్ తెలుసకున్నాం, మనం eligible  అవతమో లేదో  తెలుసుకున్నాం. ఇక చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే Foundation స్ట్రాంగ్ చేసుకోవడం. మనకి తెల్సిందే  ఏదైనా  గట్టిగా నిలబడలంటే ముంద గతిగా ఉండాల్సింది foundation . యూపిఎస్సి పరేపరతివం లో చాలా చదువుతాం చాలా నేర్చుకుంటాం కానీ అన్నింటికీ basic  మాత్రం ncert's.



అసలు ఏంటి ఈ ncert 's ? మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివిన బుక్స్ ఏ కదా  అని అనుకోవచ్చు కానీ మనం చదివినది state సిలబస్. ఇది నేషనల్ సిలబస్. దీంట్లో 6th  క్లాస్ లో ఉండే చాలా విషయాలు మనం 10 th  క్లాస్ వరకు చదివన బుక్స్ లో ఎక్కడ ఉండవు కొన్ని. కాబట్టి ncerts చదవడం చాలా  important .  

సరే. ఎన్ని బుక్స్ చదవాలి? అన్నీ బుక్స్ చదివేయాల? ఎ ఎ క్లాస్ లవి చదవాలి అన్న డౌట్ వచ్చి ఉంటది  కచ్చితంగా. దీని గురించే ఇపడు మనం తెలుసుకుందాం . 

మొత్తం మన చదవల్సిన సుబ్జెక్ట్స్ 
1. జియోగ్రఫీ - Geography
2. హిస్టరీ - History
3. రాజనీతి శాస్త్రం - Political Science 
4. ఎకనమిక్స్ - Economics
5. సోషియాలజీ - Sociology
6 ఎన్విరాన్మెంట్ - Environment
7. ఆర్ట్ అండ్ కల్చర్ - Art and Culture

ఒకే. అన్నీ క్లాస్ లవి చదవాలా? లేదు. 

క్లాస్ 1-5 : అస్సలు చదవక్కర లేదు. 

క్లాస్- 6-12 : చదవాలి. కానని అన్నీ కచ్చితంగా చదవల? దగ్గర దగ్గర 40 బుక్స్ అవతున్నాయి. అన్నీ చదవలా? well , అది మీ మీద డెపెనడ అయ్యి ఉంటుంది. 

Do this : ఒక సారి మీరు 6 th  class  జియోగ్రఫీ or  హిస్టరీ బుక్ download  చేసి ( download  link  pasted below ) ఒక వన్ డి కుహకుని బుక్ అంతా ఫినిష్ చేయడానికి ట్రై చేయండి.  

మీకు చదివాక రెండు విడలుగా అనిపించచ్చు. 

1. ఈసీ గా ఉంది బాగా అని. 
2. అసలు ఏంటి ఇన్ని ఉన్నాయి ఒక్క 6 th  క్లాస్ బుక్ లో అని. 

దానికి చాలా కారణలే ఉనాయి. 
1. మీరు ba  స్టూడెంట్స్ అయితే ఈసీ గానే ఉంటాయి 6 ఠ క్లాస్ వి. సొ చదవడం చదవకపోవడం మీ ఇస్తాం 10-12 చదివిన సరిపొతాడి.
2. మీరు engg  బాక్గ్రౌండ్ అయిన మరే బాక్గ్రౌండ్ అయిన సరే ఆర్ట్స్ కొత్త సబ్జెక్టు కాబట్టి 6th  నుండి చదవడం స్టార్ట్ చెయ్యచ్చు. 

so, మీరు గ్రాడ్యుయేషన్ లో చదివిన సుబ్జక్ట్స్ వి 6-10 స్కిప్ చెయ్యచ్చు. పోనీ cbse స్కూల్ లో chadivina skip చెయ్యచ్చు. 10-12 మాత్రం బాగా ఇంపార్టంట్. నోట్: అసలు ఒక ncert  కూడా చడామి వాళ్ళు ఉంటారు mostly నేషనల్ ఇంతర్నాటవనల్ స్కూల్స్ లో చదివిన వాళ్ళు. సొ డెసిషన్ మీదహే. 

డౌన్లోడ్ లింకు : Click here

నెక్స్ట్ పోస్ట్ వచ్చినప్పుడు email notification  కోసం : fill this google form

ఎలా చదవాలి ఈ ncert 's ?? నెక్స్ట్ పోస్ట్ లో డిస్కస్ చేద్దాం. until then  do  ask  your doubts in  comments. 


Comments

Popular posts from this blog

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 1)

యూపిఎస్సి ప్రేపరషన్ మొదలు పెట్టె ముందు మనకి ఎం చదవాలో తెలియాలి. నేను అయితే ఇవేమి తెలుసుకోకుండా డైరెక్ట్ గా " Laxmikant Polity " బుక్ కొనేసి చదవడం మొదలుపెట్టా. ఒక్కటి కూడా అర్ధం అవ్వలేదు. కాబట్టి ఎం చదవాలో మాత్రమే కాదు దేని తరువాత ఎం చదవాలో కూడా బాగా తెలిసి ఉండాలి. ఆ తరువాత తెలుసుకోవాల్సింది ఎలా చదవాలి అని. మూడోది పక్కన పెట్టి మొదటి రెండు వాటి  మీద focus చేద్దాం. ఎందుకంటే ఇది Beginner సిరీస్  కాబట్టి అండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే... నేను కూడా మరీ senior aspirant ని అయితే కాదు కాబట్టి నాకు తెల్సినంత వరకు నేను ఏమి చేస్తానో, ఎలా చేస్తానో, లేకపోతే ఎలా చేసానో, ఎందుకు ఆలా చేసానో,ఎందుకు ఆలా చేసి తప్పు చేసానో ఇవి మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. మీలో ఎవరికైనా ఇవి తప్పు అని అనిపిస్తే గుర్తుంచుకోండి ఇది నేను ఫాలో అయ్యే strategy. ఎక్కడ కూడా ఇలా మాత్రమే చెయ్యండి అని mention చేయట్లా The First Step మీరు UPSC కి ప్రిపేర్ అవుదాం అని decision తీసుకున్న తరువాత చెయ్యవలసిన మొదటి పని Exam Pattern and Syllabus along with Eligiblity Criteria  గురించి బేసిక్ knowledge సంపాదించుకోవడం.నా Instagram Stud