Skip to main content

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Intro)



 చిన్నప్పుడు టీచర్ మీరు పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగినప్పుడు కచ్చితంగా మీలో ఒకరు చెప్పిన సమాధానం ఐఏఎస్ లేదా పోలీస్. కొంతమందికి కాలం తో పాటు కలలు  కూడా మారుతుంటాయి కాని కొంతమందికి చిన్నప్పుడు కన్న కలలు నిజం చెయ్యాలన్న పట్టుదల వయసు తో పటు పెరుగుద్ది. అలాంటి వారు వారి కలలు నిజం చేసుకునే ప్రయత్నం లో ఎం చెయ్యాలో ఎలా చెయ్యాలో అని తెలీక ఎవరిని అడగాలో తెలీక చాలా సమయం  వృథా చేస్తూ ఉంటారు.వారిలో నేను ఒకరిని.కాబట్టే నాలా ఇంకొకరు వారి సమయం వృథా చెయ్యకూడదు అనే ప్రయత్నం లో నేను ఒక సంవత్సరం పాటు తెలుసుకున్న విషయాల్ని ఇక్కడ వ్రాస్తున్నా. 

మీ యొక్క సందేహాలను నిస్సందేహం గా ఇక్కడ అడగొచ్చు.


ఈ బ్లాగ్ పోస్ట్ లో ఉండే "
ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu " అనే సిరీస్ పోస్టులకి short summary ఈ వీడియో.



Tanmayi Reads ఛానల్ ని subscribe చేసి వీడియోస్ చూస్తూ ఉండండి ఈలోపు కొత్త పోస్ట్ లతో మీ ముందుకు వస్తాను.

Comments

  1. So nice and committed 👏
    Wishing you all the best for your future endeavors and soon will see you as IAS

    ReplyDelete
  2. Good work... Keep going.. All the best

    ReplyDelete
  3. Great work.all the best your preparation yaar

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 2)

 సిలబస్ తెలుసుకున్నాం , ఎక్సామ్ పాటర్న్ తెలుసకున్నాం, మనం eligible  అవతమో లేదో  తెలుసుకున్నాం. ఇక చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే  Foundation  స్ట్రాంగ్ చేసుకోవడం. మనకి తెల్సిందే  ఏదైనా  గట్టిగా నిలబడలంటే ముంద గతిగా ఉండాల్సింది foundation . యూపిఎస్సి పరేపరతివం లో చాలా చదువుతాం చాలా నేర్చుకుంటాం కానీ అన్నింటికీ basic  మాత్రం  ncert's. అసలు ఏంటి ఈ ncert 's ? మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివిన బుక్స్ ఏ కదా  అని అనుకోవచ్చు కానీ మనం చదివినది state సిలబస్. ఇది నేషనల్ సిలబస్. దీంట్లో 6th  క్లాస్ లో ఉండే చాలా విషయాలు మనం 10 th  క్లాస్ వరకు చదివన బుక్స్ లో ఎక్కడ ఉండవు కొన్ని. కాబట్టి ncerts చదవడం చాలా   important .    సరే. ఎన్ని బుక్స్ చదవాలి? అన్నీ బుక్స్ చదివేయాల? ఎ ఎ క్లాస్ లవి చదవాలి అన్న డౌట్ వచ్చి ఉంటది  కచ్చితంగా. దీని గురించే ఇపడు మనం తెలుసుకుందాం .  మొత్తం మన చదవల్సిన సుబ్జెక్ట్స్  1. జియోగ్రఫీ - Geography 2. హిస్టరీ - History 3. రాజనీతి శాస్త్రం - Political Science  4. ఎకనమిక్స్ - Economics 5. సోషియాలజీ - Sociology 6 ఎన్విరాన్మెంట్ - Environment 7. ఆర్ట్ అండ్ కల్చర్ - Art and Cult

ఐఏఎస్, ఐపిఎస్ ప్రిపరేషన్ - Beginner IAS IPS Preparation in Telugu (Part - 1)

యూపిఎస్సి ప్రేపరషన్ మొదలు పెట్టె ముందు మనకి ఎం చదవాలో తెలియాలి. నేను అయితే ఇవేమి తెలుసుకోకుండా డైరెక్ట్ గా " Laxmikant Polity " బుక్ కొనేసి చదవడం మొదలుపెట్టా. ఒక్కటి కూడా అర్ధం అవ్వలేదు. కాబట్టి ఎం చదవాలో మాత్రమే కాదు దేని తరువాత ఎం చదవాలో కూడా బాగా తెలిసి ఉండాలి. ఆ తరువాత తెలుసుకోవాల్సింది ఎలా చదవాలి అని. మూడోది పక్కన పెట్టి మొదటి రెండు వాటి  మీద focus చేద్దాం. ఎందుకంటే ఇది Beginner సిరీస్  కాబట్టి అండ్ ముఖ్యమైన విషయం ఏమిటంటే... నేను కూడా మరీ senior aspirant ని అయితే కాదు కాబట్టి నాకు తెల్సినంత వరకు నేను ఏమి చేస్తానో, ఎలా చేస్తానో, లేకపోతే ఎలా చేసానో, ఎందుకు ఆలా చేసానో,ఎందుకు ఆలా చేసి తప్పు చేసానో ఇవి మాత్రమే ఇక్కడ రాస్తున్నాను. మీలో ఎవరికైనా ఇవి తప్పు అని అనిపిస్తే గుర్తుంచుకోండి ఇది నేను ఫాలో అయ్యే strategy. ఎక్కడ కూడా ఇలా మాత్రమే చెయ్యండి అని mention చేయట్లా The First Step మీరు UPSC కి ప్రిపేర్ అవుదాం అని decision తీసుకున్న తరువాత చెయ్యవలసిన మొదటి పని Exam Pattern and Syllabus along with Eligiblity Criteria  గురించి బేసిక్ knowledge సంపాదించుకోవడం.నా Instagram Stud