సిలబస్ తెలుసుకున్నాం , ఎక్సామ్ పాటర్న్ తెలుసకున్నాం, మనం eligible అవతమో లేదో తెలుసుకున్నాం. ఇక చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే Foundation స్ట్రాంగ్ చేసుకోవడం. మనకి తెల్సిందే ఏదైనా గట్టిగా నిలబడలంటే ముంద గతిగా ఉండాల్సింది foundation . యూపిఎస్సి పరేపరతివం లో చాలా చదువుతాం చాలా నేర్చుకుంటాం కానీ అన్నింటికీ basic మాత్రం ncert's. అసలు ఏంటి ఈ ncert 's ? మనం చిన్నప్పుడు స్కూల్ లో చదివిన బుక్స్ ఏ కదా అని అనుకోవచ్చు కానీ మనం చదివినది state సిలబస్. ఇది నేషనల్ సిలబస్. దీంట్లో 6th క్లాస్ లో ఉండే చాలా విషయాలు మనం 10 th క్లాస్ వరకు చదివన బుక్స్ లో ఎక్కడ ఉండవు కొన్ని. కాబట్టి ncerts చదవడం చాలా important . సరే. ఎన్ని బుక్స్ చదవాలి? అన్నీ బుక్స్ చదివేయాల? ఎ ఎ క్లాస్ లవి చదవాలి అన్న డౌట్ వచ్చి ఉంటది కచ్చితంగా. దీని గురించే ఇపడు మనం తెలుసుకుందాం . మొత్తం మన చదవల్సిన సుబ్జెక్ట్స్ 1. జియోగ్రఫీ - Geography 2. హిస్టరీ - History 3. రాజనీతి శాస్త్రం - Political Science 4. ఎకనమిక్స్ - Economics ...
UPSC Civils Exam, Inspirational Books & Stories, Life Experiences